పెద్ద వాహనం

పెద్ద వాహనం

ఇంట్రా V30కి 2690 మీమీ x 1607 మీమీ (8.8x 5.3 అడుగులు) లోడింగ్ ప్రదేశం ఉంది. ఈ పెద్ద మరియు విశాలమైన ప్రదేశం యజమానులు మరింత కార్గోని లోడ్ చేయడానికి , అదనపు ఆదాయం సంపాదించడానికి తద్వారా తమ లాభాలు పెంచుకోవడానికి సహాయపడుతుంది. వాహనానికి ఉన్న 185 R14 టైర్స్ (14 అంగుళాల రేడియల్ టైర్స్) వివిధ భూభాగాల్లో (కచ్చా మరియు పక్కా రోడ్లు) ఉపయోగించబడవచ్చని నిర్థారిస్తాయి.

పెద్ద వాహనం పెద్ద వాహనం
పవర్ లో పెద్దది

పవర్ లో పెద్దది

ఇంట్రా వీ30కి అత్యధిక పనితీరు కోసం పెద్ద, కొత్త మరియు మరింత కఠినమైన 1496 cm3 (సీసీ) ఇంజన్ గలదు. ఈ ఇంజన్ 2 సిలిండర్ల 798 సీసీ డీఐ ఇంజన్ ఉంది. ఇది 52 kW @ 4 000 r /నిముషం (70 HP) & 140 Nm యొక్క టార్క్ ని @ 1 800-3 000 r /ని. టార్క్ ని ఉత్పన్నం చేస్తుంది. ఇంట్రా వీ30 13.86 సెకండ్లలో 0-60 కిమీ/గంటకు యాక్సిలరేట్ అవుతూ వేగవంతమైన టర్న్ అరౌండ్ సమయాన్ని నిర్థారిస్తుంది, ఇది మరిన్ని ట్రిప్స్ కి దారితీస్తుంది , తద్వారా మరిన్ని లాభాలు కలుగుతాయి. ఛాసిస్ ఫ్రేమ్ హైడ్రోఫార్మింగ్ ప్రక్రియని ఉపయోగించి తయారు చేయబడింది. ఛాసిస్ పై తక్కువ వెల్డింగ్ జాయింట్స్ అనగా అత్యధిక నిర్మాణపరమైన శక్తి, మరింత మన్నిక మరియు తక్కువ NVH స్థాయిలు అని అర్థం.

పవర్ లో పెద్దది పవర్ లో పెద్దది
సామర్థ్యం పై పెద్దది

సామర్థ్యం పై పెద్దది

ఇంట్రా V30కి లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ ( ఫ్రంట్ లో 5 లీవ్స్, రియర్ లో 8 లీవ్స్) ఉంది. బలమైన లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ వాహనం యొక్క బరువుని తీసుకువెళ్లే సామర్థ్యాన్ని పెంచుతుంది. అధ్వాన రోడ్ల పై కూడా నడపగలిగే సామర్థ్యాన్ని 175 మీమీ గ్రౌండ్ క్లియరెన్స్ పెంచుతుంది. తరగతిలో ఉత్తమమైన 37% యొక్క గ్రేడ్ సామర్థ్యం లోతైన ఘాట్ రోడ్లు మరియు ఫ్లైవోర్స్ పై లోడ్ తో సహా సులభంగా ప్రయాణించడానికి సహాయపడుతుంది. పెద్ద 215 మీమీ చుట్టు కొలత హైడ్రాలిక్ యాక్ట్యుయేటెడ్ క్లచ్ మృదువుగా పెడల్ ఉపయోగించడాన్ని (తక్కువ అలసట) మరియు పెడల్ ఎత్తుని ఆటోమేటిక్ గా సర్దుబాటు చేయడాన్ని నిర్థారిస్తాయి.

సామర్థ్యం పై పెద్దది సామర్థ్యం పై పెద్దది
సౌకర్యంలో పెద్దది

సౌకర్యంలో పెద్దది

ఇంట్రా V30కి డీ+1 సీటింగ్ ఏర్పాటుతో ఆధునిక, పెద్ద మరియు విశాలమైన వాక్ త్రూ కేబిన్ ఉంది. డాష్ బోర్డ్ మౌంటెడ్ గేర్ లీవర్ మరియు సౌకర్యవంతమైన సీట్లు విశ్రాంతితో కూడిన డ్రైవింగ్ అనుభవాన్ని నిర్థారించడమే కాకుండా ఒక మంచి విశ్రాంతి అనుభవాన్ని కూడా ఇస్తుంది. ఎలక్ట్రిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ ట్రాఫిక్ పరిస్థితుల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు వాహనాన్ని నిర్వహించడానికి తీసుకునే ప్రయత్నాన్ని సులభం చేస్తుంది. 5.25 మీ.మీ యొక్క ఒక చిన్న టర్నింగ్ సర్కిల్ వ్యాసార్థం లోతైన మలుపులు తీసుకునేటప్పుడు లేదా ఇరుకైన ప్రదేశాల్లో వాహనాన్ని పార్కింగ్ చేసే సమయంలో నిర్వహణని మరింత పెంచుతుంది. అన్ని కంట్రోల్స్, పెడరల్స్ మరియు లీవర్స్ డ్రైవర్ కి సులభంగా అందుబాటులో ఉంచబడ్డాయి, ఇది వాహనం నగరంలో ట్రాఫిక్ లో లేదా దూర ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడానికి రెండిటికీ ఆహ్లాదకరంగా ఉంటుంది.

సౌకర్యంలో పెద్దది సౌకర్యంలో పెద్దది
ఆదాల్లో పెద్దది

ఆదాల్లో పెద్దది

ఇంట్రా V30కి గేర్ షిఫ్ట్ అడ్వైజర్ (GSA) మరియు ఇకో స్విచ్ రెండూ ఉన్నాయి. గేర్లని మార్చడానికి (బాణం గుర్తుల్ని ఉపయోగించి) ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ పై ఉన్న GSA అనుకూలమైన పాయింట్ ని సూచిస్తుంది. వాహనానికి రెండు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి: ఇకో మరియు నార్మల్. మెరుగైన ఇంధనం ఎకానమీని ఉత్పన్నం చేయడానికి డాష్ బోర్డ్ పై ఉన్న బటన్ ద్వారా డ్రైవర్ ఇకో మోడ్ కి మారవచ్చు. నార్మల్ మోడ్ ని లోతైన వాలులు, లోడ్ తో ఉన్న పరిస్థితిలు, తరచుగా బ్రేకింగ్ వేయడం/నగరంలో ట్రాఫిక్ ఉన్న పరిస్థితిలో మొదలైన వాటి కోసం ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్లని ఉపయోగించడం తరగతిలో ఉత్తమమైన ఇంధనం సామర్థ్యాన్ని ఉత్పన్నం చేయడంలో కస్టమర్లకు సహాయపడుతుంది. మొత్తం జీవితం దీర్ఘకాల సమయం వలన తక్కువ నిర్వహణ ఖర్చు యజమానికి అత్యధిక ఆదాల్ని నిర్థారిస్తుంది.

ఆదాల్లో పెద్దది ఆదాల్లో పెద్దది
లాభాల్లో పెద్దది

లాభాల్లో పెద్దది

వీ10ని ఆధునిక లోడ్ మరియు ప్రధాన వాడకాల్లో ఉపయోగించవచ్చు. ఇది కస్టమర్ కి అత్యధిక లాభాల్ని నిర్థారిస్తుంది. పొందికైన ఫుట్ ప్రంట్ మరియు చిన్న టీసీఆర్ లు నగరాలు మరియు వాణిజ్య ప్రదేశాల్లో ఇరుకుగా ఉన్న పార్కింగ్ ప్రదేశాలలో కూడా వీ10ని నిర్వహించడాన్ని సులభం చేస్తుంది. వీ10కి ఉన్న టర్న్-అరౌండ్ సమయం మరింత మెరుగైనది , కాబట్టి మరిన్ని ట్రిప్స్ సాధ్యమవుతాయి, ఇది యజమానికి అత్యధిక ఆదాయం మరియు లాభాల్ని నిర్థారిస్తుంది.

లాభాల్లో పెద్దది లాభాల్లో పెద్దది
టాటా ప్రయోజనం

టాటా ప్రయోజనం

2 సంవత్సరాలు లేదా 72,000 కిమీ ప్రామాణిక వారంటీ, ఏదైనా అత్యవసర సహాయం కోసం 24 గంటల టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ (1800 209 7979)మరియు టాటా సమర్థ్ & సంపూర్ణ సేవా ప్యాకేజీ వంటి ఆఫరింగ్స్ పూర్తి మనశ్సాంతిని ఇస్తాయి.

టాటా ప్రయోజనం టాటా ప్రయోజనం